Saturday, January 29, 2011

తల పొగరు బ్లాగు 'మీకు దేశభక్తి ఉందా?'...కి నా సమాధానం...!


గురువింద గింజ సామెతలోలాగా ఎదుటి వాడి దగ్గర కొరవడిన అంశాలతో బ్లాగు నింపేసి పైగా దేశభక్తి కొలవాడానికి ఓ ఛంఢాళపు కొలబద్దను కూడా ఉదహరించే వాడి సొంత దేశభక్తి ఎంతో చాంతాడంతటి చెత్త రాతలలో ఎక్కడా చెప్పి చావలేని  అసమర్థపు పిరికిపంద కాకపోతే మరేంటి. దేశభక్తి అనే పదాన్ని ఒక పేరు అని పోల్చి మొదలెట్టాడు... అయితే ఈ చీకటిగాడు తన సంతానానికి ఆ పేరు పెట్టేస్తే సరి కదా!

"బ్రిటిష్ వాల్లు ఇండియాలో ఉండే టైంలో వారి మీద దాడి చేసిన అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్" లాంటివారికి దక్కిన గౌరవమే... మరి ఈనాడు ఆంధ్రోళ్ళు తెలంగాణలో తిష్టేసిన టైంలో... ఆంధ్రోళ్ళపై దాడి చేసిన తెలబాన్‌ వీరులకూ దక్కేలా గౌరవిస్తారు ఇక్కడి ప్రజలు.  గాంధి, నెహ్రూ చేసిన సహాయనిరాకరణ లాగే మరి ఇప్పుడు కోదండరాంరెడ్డి మరియు ఇతర తెలంగాణ గాంధీలు చేయబోయే సహాయనిరాకరణనూ చరిత్ర పాఠ్యాంశాలలో చేర్చడం తప్పుకానేకాదు. ఇండియాలో విధ్యాసంస్థలు దేశభక్తిని భోదించడం విఫలమయ్యాయో లేదో చెప్పే స్థాయి కాని మరియు అర్హత లేని వెధవలు వాగే ప్రతివాగుడు కంపుకొట్టే చెత్తకన్నా హీనం. వీటిని పోల్చుతూ ఇచ్చిన ఉదాహరణలకంటే ఓ చిన్నపిల్లాడు లాగు ఉచ్చతో తడిపేసుకుని కాదమ్మా అవి నీళ్ళు అని చెప్పే సాకులు ఎంతోమేలు. ఆంగ్లాంధ్ర  పెత్తనంలో పాఠ్యాంశాలు తయారుచేసే ఎదవలు కూడా ఈ చీకటిగాడికి తీసిపోరు.

రిపబ్లిక్ డేని దేశభక్తి పేరున ఏవేవో ప్రేళాపనలతో బలవంతంగా విమర్శించి బుజం తట్టుకోవడం కోసమే రాసిన రాతలు.. ఛి ఛీ.. కాదు కాదు అశుద్దపు కూతలు.

స్వతంత్ర్యమంటే ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ఉండటం కాదు... అబ్బో ఛ! ఇదెవ్వరికి తెలియదు. సామాజిక ఒప్పందానికి లోబడి అందరూ ఉండటమే రాజ్యాంగమైతే అది తుంగలో తొక్కి తెలంగాణ ప్రాంతపైబడి ఇక్కడి సమాజాన్ని సంస్కృతిని రూపుమాపేలా హేళనచేసేలా ప్రవర్తించడమా స్వతంత్ర్యమంటే? మరి చీకటిలాంటివాళ్ళు చేసేదేంటి...?

'అలా అని బైబిల్,ఖురాన్,భగవద్గీతల లాగా రాజ్యాంగంలో ఉన్నదాన్ని గుడ్డిగా ఆచరించాలని లేదు.' అతి చండాళమైన పొలిక... బైబిల్,ఖురాన్,భగవద్గీతలు అనుసరించేవారంతా గుడ్డిగా చేస్తున్నారా?

'MPలపై ఒత్తిడి తీసుకువచ్చి పార్లమెంట్ ద్వారా దానిని సవరించుకోవచ్చు' మరి ఈ చీకటిగాడు ఎంత ఒత్తిడి తెచ్చి ఎన్ని సవరణలు జరిపించాడో?

నీతులు పరులకోసమే... ఈ చీకటిగాడికి వర్తించవు. ఒక ప్రాంతపు ప్రజల ఆకాంక్షను గుర్తించి గౌరవించలేని ఈ అల్పులు పలికే ఆడంబరపు పలుకులు సమైఖ్య ముసుగులో ఎంతమంది జనాలను  అపహాస్యం చేసారు, చేస్తున్నారు, ఇకపై చేస్తారు? ఆ  హక్కు ఈ చీకటిగాడికెలా వచ్చిందో? మరి ఆనాడు మద్రాసునుండి విడిపోయేముందు ఏ జవాబుదారీతనంతో మద్రాసు నగరంలో అస్తమానం బందులు, ఊరేగింపులు, రాస్తారోకోలు, రాజాజి రైలుడబ్బాల దహనాలూ, తమిళుల షాపులు పగలగొట్టడం చేసారు. ఏ జవాబుదారీతనంతో భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్  బ్రిటిష్ వారి వాణిజ్య వర్తకులపై దాడి చేసారు. మరియు ఏ జవాబుదారీతనంతో గాంధీ, నెహ్రూలకు ధీటుగా సుభాష్ చంద్ర బోస్  హింద్ ఫౌజ్ ను తయారు చేసారు. అదే జవాబుదారీతనంతో ఈరోజు ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. చేతనయితే సాయం చేయ్... సరైన ఉద్యమం ఎలా చేయాలో నీకు తెలిస్తే పోయి వాళ్ళకు చెప్పు... అంతేకాని విమర్శించడానికి నీకు ఏ రాజ్యాంగబద్దమైన హక్కు లేదు. అద్దం ముందు నిల్చుని చదువుకో నీ వ్యాఖ్యాలు "ఎదుటి ప్రాంతం వారికీ కూడా రాజ్యాంగ పరమైన హక్కులు ఉంటాయని గుర్తించి వాటిని గౌరవించడం నేర్చుకున్న నాడు" ఇది సరిగ్గా అర్థమైననాడు తెలంగాణ ఉద్యమమంటే తెలిసొచ్చేది. అంతవరకు అన్ని మూసుకుని కూర్చో.

దొంగ లంజకొడుకు లసలే మెసలే ఈ ధూర్తలోకంలో్... అని శ్రీశ్రీ ఊరకే నీతులు చెప్పుకోలేదు తన నేస్తానికి. ఆయన ఉదహరించిన ఆ దొంగ లంజకొడుకుల వర్గానికే ఈ తెలంగాణ రాకుండా ఆడ్డుపుల్లలు వేసే కుళ్ళుబోతు దోపిడిదారులు, వలసొచ్చిన రాజకీయపెట్టుబడీదారులు మరియు పనీపాట లేక బ్లాగులలో వారికి వంత పాడే అలకాజనాలు. తలా తోకా లేని విచిత్ర పోలికలతో, మలినమైన ఏవగింపులతో, కడుపులోని అక్కసునంతా కలగలిపి వెళ్ళగక్కే ఈ దరిద్రపు ఆంధ్రా పొగరుబోతులు. వారిలో ఒకడు ఈ చీకటి గాడు.  ఈ చీకటి  బ్లాగులో అపరిపక్వపు వాదనలకు మరియు అనాలోచిత నిందలకూ వాడిని పొగిడే ఆంధ్రుల పొగడ్తలకే తప్ప సరైన సమాధానాలిచ్చే వారి కామెంట్లకు స్థానం కల్పించే ధైర్యం లేని పిరికివాడీ చీకటి గాడు. కాదు కాదు నా పొరపాటు చీకటికుండేదే ఆ పిరికితనం కదా - వెలుతురు దగ్గరుండే ధైర్యం ఉండదు.

26 comments:

  1. మీరు ఆవేశంలో మీరు విమర్శించేవాళ్లబాటలో నే నడుస్తున్నట్లున్నారు. ఆలోచించండి

    ReplyDelete
  2. మీరు చాలా ధీటుగా సమాధానాలు రాసారు. ఇలాంటి సమాధానాలను రాసే వాళ్ళు తెలంగాణవాదుల్లో కరువయ్యారు. అన్ని విభాగాలలో ఆంధ్రోళ్ళ ఆధిపత్యం ఉండడం వల్ల వారి ప్రగల్బాలకి ఎదురుచెప్పే మనలాంటివారందరినీ అప్రతిభావావంతులుగా ముద్ర వేస్తారు. ఇంకా రెచ్చగొట్టే ధోరణిలో వెకిలి చేష్టలతో కెలుకుతారు. మరి మన సమాధానలను బ్లాగులలో పెట్టనివ్వరు సరికదా, మన బ్లాగులపై పోలోమని పడిపోతారు విషం కక్కడానికి.

    మరొక్కసారి మీ సమాధానాల బ్లాగుకు నా ధన్యవాదాలు.

    ReplyDelete
  3. durgeswara,
    ఇది ఆవేశం కాదేమో... ఆ బాటలో నడవావలాన్న వాంఛగాని ఆలోచనగాని నాకు లేవు. అలా అగుపడితే అది ఉద్దేశ్యపుర్వకంగా చేసింది మాత్రం కాదు. మోసపూరిత వ్యాఖ్యలతో, రెచ్చగొట్టే ధోరణితో రాసే రాతలకు ఆక్రందన మాత్రమే. ఈ ఆంధ్రోళ్ళమాదిరిగా రాటుదేలని తెలంగాణవాదులలో ఆక్రోషం కలిగించేలా ఇలా ఏకపక్ష విశ్లేషణలు సరికాదన్న ఆవేదన మాత్రమే.

    మహిశ్రీ,
    మీ లాంటి వారి ప్రోత్సాహం మనలాంటివారికెంతైనా అవసరం. మీ బ్లాగులొ కూడా ఇలాంటి అవేదనలతో నిండిన భావాలు మెండుగా ఉన్నాయి. మీ స్పందనకు దన్యవాదాలు.

    ReplyDelete
  4. ఏడుపుగొట్టు నైజాం తొత్తుల గురించి, రజాకార్ల సంతానం గురించి అంత చక్కగా రాసిన ఆ చీకటి లింకు ఇచ్చారు, తప్పక చదవాల్సిన చారిత్రక అవసరం వుంది. ఎంతకాలం ఇలా ఇంకోరు దోచుకుంటున్నారు అని కాళ్ళు బార చాపుకుని తుపుకు తుపుకు అని ఉమ్ముకుంటూ గడిపేస్తారు? పొద్దుగూకుల దశాబ్దాలకొద్దీ అలా ఏడుస్తూ కూచోక పనీ పాట చేసుకుని బాగుపడరాదూ. ఏమి ముష్టి బ్రతుకులో ఏమో, జాలేస్తుంది.

    ReplyDelete
  5. Anonyమస్సు ఉరఫ్ చీకటి,
    నువ్వెంతగా గిజ్జుకున్నా నిన్ను ఊరకే వదిలేయటమనేది కలలో కూడా జరగని పని... ఇంకా చెప్పాలంటే నోటితో నవ్వి నొసటితో వెక్కిరించే నువ్వు నీలాంటి వాళ్ళు ఎలాంటి జిడ్డుతో తెలంగాణకతుక్కుపోయారో అంతకు పదింతల శక్తితో నీ బండారం అన్నికోణాలలోంచి బహిర్గతమయ్యి ఖాండ్రించి నీమొహం మిద ఉమ్మేసే సీను ఊహించుకుంటే అప్పుడు తెల్బాన్‌లలో కలిగే భావం పేరే జాలి.

    పొట్టచేతబట్టుకుని తెలంగాణకు వలసొచ్చి అడుక్కునే ముష్టి బతుకు నీదిరా - అలాగని చీకటిలో బతికే వాడికి నీకేం తెలుసురా... కాస్త వెలుతురుకూడా అడుక్కో అప్పుడైనా కనిపిస్తుందో లేదో నాకు డౌటే... ఒకవేళ పూర్తి గుడ్డి వచ్చేస్తుందో.. భళే భళే... దేఖ్‌నా పడేగా|

    ReplyDelete
  6. ఏడు, బాగా పడి, పడి ఏడు. పోటీపడే సత్తా లేనప్పుడు, ఏడ్వటమే చేయగలిగింది.
    < దేఖ్‌నా పడేగా >
    నీది కానప్పుడు తాటిపట్టకు ఎదురు దేకు.

    ReplyDelete
  7. అన్నా తెలుగు,
    జవాబుదారీతనం మీద ఈ చీకటిగాణ్ణి కోసి కారంబెట్టినట్టు రాసినౌ.

    నీ కడుపు సల్లగుండ.

    ఈ జిడ్డుగాళ్ళు ఎట్ల అత్కపోయిండ్రంటే - ఇక్కడే ఉండిపోనికి మన మలం తినమన్నా ఓకె డబల్ ఓకె అని కూసుంటరిక్కన్నె కని వదిలిపెట్టి పోరు. బిచ్చపు బతుకులు థూ...!

    జై తెలంగాణ జై జై తెలంగాణ

    - రాజన్న

    ReplyDelete
  8. TELUGU,
    Way to go... nice job countering malicious Andhra bloggers.

    ReplyDelete
  9. Telugu,
    This cheekati and other TBCAs (Telangana Based Confused Andhrites) are as emotional as we are on this issue of separate state.

    I don't think we should blame each other on it. The fact is… even though immigrated to Telangana and some Andhraites were born and lived all their life in T region (especially Hyderabad) but they still are surrounded by their own cultured people. I agree they never mingled among local society... But I also agree, completely, that they are very passionate in hard working… at the same time they tend to insult, humiliate others who are lesser in working hard compared to them… never will have second thought in doing this irrespective to people of any region.

    However all Andhraites are not bad people. There are many good people. Only significant percentage of those with tyrannical intents are creating a huge scarcity among many good Andhraites living in T region. Similarly there are many good and bad people among Telanganites as well... but I agree that percentage may vary at large in these two regions.

    These tyrannical people never hesitate in betraying their neighbors, brothers, sisters, fathers and mothers is in their blood... Such people are everywhere including local Telanganites… and this percentage is little higher among Andhraites comparatively. So that merciless attitude continued even after immigrating to T region.

    The problem is with those dirty minded…
    1. Andhraites who are afraid that they can't continue to loot the same way if separate state is formed. They are fueling these TBCAs activities.
    2. Telanganites who can loot better with a less competition in separate state. They are provoking poor, innocent and true Telangana fighters.

    I think – we, matured adults, should understand this realistic situation very well and shouldn’t let these dirty minds control us. As a first step, we need to control our emotions and observe caution while expressing it out through blogs or else it helps fueling the bad side. Amnesty International has conducted a private survey – I heard many of those who committed suicides among students community in T region have spent time in reading online blogs. So – knowingly or unknowingly these blogs do reflect and influence others especially fuels very bad on those who aren’t fully grown up.

    We must learn to respect each other’s opinions and feelings – and attempt for a mutual agreement. So my plead to all of you in observing some caution.

    Jai Telangana Jai Telangana

    Regards
    Sri – USA

    Sorry for writing this response in English – I would appreciate if someone can translate into good Telugu)

    ReplyDelete
  10. హలో శ్రీ, అరే ఏం సారూ...
    కింద జై తెలంగాన అని రాసినౌ మరి పైన నీతులన్ని ఎవలకోసం చెప్పినౌ. నాకైతే సక్కగ అర్థంగాలె... జర తెలుగుల చెప్తె ఎక్కుతుండెనేమో. ఎట్లైతేంది...

    నువ్వుకూడా ఆంధ్రోనివే అయితే... ఒరేయ్ శ్రీ, మరి ఆంధ్రోళ్ళ బ్లాగుల ఎందుకు రాస్తలేవు. ఇక్కణ్ణే నీతులెందుక్ చెప్తన్నవ్? నూటికి 99.99శాతం తెలుగు బ్లాగులన్ని ఆంధ్రోల్లయే! ఒక తెలంగాన బ్లాగు దగ్గర్కి రాంగనే నీకెక్కడలేని నీతులన్ని గుర్తుకచ్చినయానోయ్...

    ఒకవేళ నువ్వు తెలంగానోనివైతే... అయ్యా శ్రీ సారూ... అంత మెత్తగుండున్రి అని చెప్పినౌ మరట్లయితే వీళ్ళు మమ్ముల నెగ్లనిస్తరా. ఎప్పుడో బొందవెడుదురు లేకవోతే మనింట్లకెల్లే మనల్ని బయట్కి నూకేశటోళ్ళు. అరే గంత మెత్తగుంటే పనిగాదిక్కడ. ఇగ దంచుడు గుద్దుడే మొదలుగావాలే.

    - రాజన్న

    ReplyDelete
  11. I have not seen such a revolt blog from a telanganite before. Good progress... it unfolds the truth.

    ReplyDelete
  12. ఈ అననిమస్సుగానికి దేఖ్‌నా కు దేకుడు కు ఫరక్ తెల్వదు - ఈళ్ళకు తెల్వనియన్ని బూతులే అనుకుంటరీళ్ళు. హిహి హీ

    ReplyDelete
  13. ఈ మదమెక్కినోళ్ళు వాల్లకు నచ్చని విధంగా తెలంగాణపై రాస్తే తీసేస్తారు. జై బోలో తెలంగాణ సిన్మాల మన కేసిఆర్ పాట ఈ బుద్దిని ఎండగట్టినట్టు చెప్తది.

    కని I'm asking again - ఇంత తొందరగ వాడి సైటును ఎట్ల తయారు చేసినౌ! జర్రంత మా అందర్కి చెప్పు - మేంగూడా ఎన్నో దెప్పిపొడిచే ఆంధ్రోళ్ళకు సమధానాలు రాస్తం.

    ReplyDelete
  14. >>I would appreciate if someone can translate into good Telugu>> అంబలి తాగేటోడికి మీసాలు ఎగబట్టే వాడు కావాలా! :))

    ReplyDelete
  15. Anonymous,
    ఈ దెప్పిపొడుపుగుణమే మీ ఆంధ్రోళ్ళను విలన్లు చేసింది. ఇంకా బుద్ది రాకపోతే ఎదుటోడు చేసెదేంలేదు... :)

    Regards
    Sri – USA

    ReplyDelete
  16. Hey whatever it is... I like the concept of Telangana Based Confused Andhrites

    But the abbreviation TBCAs didn't fit rightly.... How about TeBaCoA or TeBaCoAn?

    Otherwise తె.ది.ఆ.లు (తెలంగాణలో దిక్కుతోచని ఆంధ్రోళ్ళు) very funny...!!!

    ReplyDelete
  17. తెలబాన్లూ ఏడ్చింది చాలు గాని వెళ్ళి మలం తినుడు మొదలు పెట్టుండ్రి

    ReplyDelete
  18. అననిమస్సుగా,

    తెలుగన్న కోసి కారంబెడ్తె బగ్గ మడిందిగదరా... కోసిన పుండు మీద నా ఉచ్చవోత్త చమ్మగుంటది రారా.

    ఇక్కణ్ణే అత్కపోయిన జిడ్డుగానివి నువ్వు - తెలంగాణ్లనే ఉండిపోనికి నా మలం తినమన్నా ఓకె డబల్ ఓకె అని కూసుండేడ్ది నువ్వు. బిచ్చపు ఏడ్పులు ఏడ్శేడ్ది మీరు... రోత బతుకులు థూ... ఛీ థూ!

    మాతో వంతపాడుకుంట జై తెలంగాణ జై జై తెలంగాణ అనైనా అంటర్గని వదిలిపెట్టి మాత్రం పోరు. సిగ్గూ లజ్జా లేని రోత బతుకులు థూ... ఛీ థూ! నీ ఇంట్ల మన్నువడ.

    - ఇట్లు
    సగర్వంగా రాజన్న

    ReplyDelete
  19. రాజన్న గారు సగర్వం గా మలం తింటునారహో.ఆయనకి ఆంద్రోల్లు పోటీ వస్తారేమోనని భయంగా ఉందని,కాబట్టి రాజన్న గారికి మీరు ఆనందం గా మలం తినండి మీకు ఎవరూ అడ్డు రారు ఎవరూ మీ చేతిలో ఉన్న మలం తీసుకోరు అని హామీ ఇస్తున్నా

    ReplyDelete
  20. ఆంద్రోళ్ళు బిర్యానీలగూడా గోబర్ (పెండ) కలుపుకుంటారా... తెలంగాణ్ల మొత్తం ఊళ్ళకు ఊళ్ళు కోడై కూస్తున్నయ్. ఏరా అనానిమస్సు అంతకమ్మగా ఉంటదేంట్ర... నువ్వు మాదిక్కడ రుచిచూసావుగా అందుకే ఆదుగుతున్నా... హవ్వ హి హి హి

    ReplyDelete
  21. మలం రాజన్నా తెలంగాణ అంటే మీ ఇంటి పాయిఖానా కాదు బుజ్జి.కాస్త మలం తినుడు ఆపి బయటకి వచ్చి చూడు తెలంగాణ మొత్తం ఊర్లు కోడై కూస్తోంది నువ్వు మలం తినడం గురించి కాబోలు.

    ReplyDelete
  22. Telugu,
    Nice job - and is the right way to shut their mouths. Keep it up.

    ReplyDelete
  23. ఇది తర తరాల నుంచి జరుగుతున్నా పోరాటం
    అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో విప్లవాత్మకమైన మార్పులు కాన రావేమి..
    రాజకీయ కుట్రలకు ఒక ప్రక్క బలైపోతు కూడా ఇంకా ఒక వర్గం మరొక వర్గాన్ని
    తిట్టు కుంటూ ఇంకెంత కలం సమయాన్ని వృధా చేసి ఇతర దేశాల ముందు మన
    దేశాన్ని కించ పరుస్తారు...
    మేధావులం అన్ని విర్ర వీగే సైబర్ చీడ పురుగులు రాష్ట్రం మొత్తం వున్నారు...
    మానవత్వం లేని ముసుగులో ఒక చిత్రమైన గుద్దులాట ఇది..
    ఇది రాజకీయ నాయకులకు ఎంజాయ్ మెంట్
    గమ్యం ఏదో తెలియక వెళ్తున్న సామాన్య బాటసారులకు దిన దిన గండం..
    దయ చేసి ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోండి...
    పోరాడితే మనస్ఫూర్తిగా మనసు మాట విని పోరాడండి..
    సుమో మేధావులం అని చెప్పుకునే వెర్రి నాయకులను అనుసరిస్తూ మీరు అభాసుపాలు కాకండి.

    ReplyDelete
  24. Why did you stop writing?

    ReplyDelete