Thursday, January 13, 2011

తెలంగాణా వాదుల తరీఖా... బ్లాగులో తొలగించిన నా సమాధానం / కామెంటు.

http://andamainacheekati.blogspot.com/2011/01/blog-post_11.html 

నీ ఆంధ్ర పొగరు కొట్టొచ్చినట్టు కనబడుతుంది.


మళ్ళీ తీరిగ్గా కూర్చుని శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు చదువుకో - దాని నిండా అధారాలే... కొన్ని దెప్పుడు ఆధారాలు మరికొన్ని ఊకదంపుడు...


ఈ పిచ్చ తెలివున్న ఆంధ్రోళ్ళకు మరియు అమాయక తెలంగాణ వాళ్ళకి అర్థంకాని ఒక పచ్చి నిజం ఆ రిపోర్టులో ఉంది. రికమెండేషన్స్ ఇస్తూనే - అవెందుకు పనికిమాలినవో కారణాలతో సహా వివరించింది.


ఆంధ్ర సోదరా, దేనికైనా పాపంపండే రోజు రావాలి. మీ ఈసడింపులు చీదరింపులు ఎవరిమీద. తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్న అమాయక ప్రజల మీదా లేక కేసిఆర్‌లాంటి నోటి దురుసున్న నాయకులమీదానా... అలాంటోన్ని హీరో చేసింది మీలాంటి ఆంధ్రా పొగరుబోతులే...! కాదా? ఏ కేసిఆరో లేక కోదండరామో చెప్తెనే రెచ్చిపోయి ప్రజలుధ్యమించారని ప్రగల్బాలు పలికే కుంచిత నీచ్ కమీనే కుళ్ళుబోతు ఆంధ్రోళ్ళకు ధీటుగా ఇప్పుడు మేలుకొన్న తెలంగాణ ప్రజలు తిరగబడాలె… ఆ రోజు చాలా దగ్గర్లోనే ఉంది.


తెలంగాణ రాష్ట్రం తిరిగి ఇచ్చేసింతర్వాత కూడా తమరిలాంటోళ్ళు ఎదుటోన్ని తెలంగాణ పేరున ఎద్దేవా చేయకుండా కూసింత అలోచనా శక్తినివ్వాలని ప్రార్థిస్తా ఆ ఎములాడ రాజన్నను. :)


Ending nice with Kaloji (slight modification but still intact)


నావారల చేరదీసి
నానా విధ బోధలతో
నాణ్యంగా నన్ను కొరిగి
శ్రీ కృష్ణ కమిటీ పేరుతో
నాటకమాడిన నటుడా
నాగరికుడా విను!
కోటిన్నర మేటి ప్రజల
గొంతోక్కటి గొడవొక్కటి
తెలంగాణ వెలిగి నిలిచి
ఫలించెలె భారతాన
భరత మాతాకీ జై
తెలంగాణ జిందాబాద్
-కాళోజి

3 comments:

  1. నీకిప్పుడే తెలిసిందా... అసలు ఈ తెలుగు బ్లాగుల్ల నూటికి 99.9 శాతం ఆంధ్రోళ్ళయే. ఈ మదమెక్కినోళ్ళు వాల్లకు నచ్చని విధంగా తెలంగాణపై రాస్తే తీసేస్తారు. జై బోలో తెలంగాణ సిన్మాల మన కేసిఆర్ పాట ఈ బుద్దిని ఎండగట్టినట్టు చెప్తది.

    ReplyDelete
  2. కని - ఇంత తొందరగ వాడి సైటును ఎట్ల తయారు చేసినౌ! జర్రంత మా అందర్కి చెప్పు - మేంగూడా ఎన్నో దెప్పిపొడిచే ఆంధ్రోళ్ళకు సమధానాలు రాస్తం.

    ReplyDelete