Saturday, January 29, 2011

తల పొగరు బ్లాగు 'మీకు దేశభక్తి ఉందా?'...కి నా సమాధానం...!


గురువింద గింజ సామెతలోలాగా ఎదుటి వాడి దగ్గర కొరవడిన అంశాలతో బ్లాగు నింపేసి పైగా దేశభక్తి కొలవాడానికి ఓ ఛంఢాళపు కొలబద్దను కూడా ఉదహరించే వాడి సొంత దేశభక్తి ఎంతో చాంతాడంతటి చెత్త రాతలలో ఎక్కడా చెప్పి చావలేని  అసమర్థపు పిరికిపంద కాకపోతే మరేంటి. దేశభక్తి అనే పదాన్ని ఒక పేరు అని పోల్చి మొదలెట్టాడు... అయితే ఈ చీకటిగాడు తన సంతానానికి ఆ పేరు పెట్టేస్తే సరి కదా!

"బ్రిటిష్ వాల్లు ఇండియాలో ఉండే టైంలో వారి మీద దాడి చేసిన అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్" లాంటివారికి దక్కిన గౌరవమే... మరి ఈనాడు ఆంధ్రోళ్ళు తెలంగాణలో తిష్టేసిన టైంలో... ఆంధ్రోళ్ళపై దాడి చేసిన తెలబాన్‌ వీరులకూ దక్కేలా గౌరవిస్తారు ఇక్కడి ప్రజలు.  గాంధి, నెహ్రూ చేసిన సహాయనిరాకరణ లాగే మరి ఇప్పుడు కోదండరాంరెడ్డి మరియు ఇతర తెలంగాణ గాంధీలు చేయబోయే సహాయనిరాకరణనూ చరిత్ర పాఠ్యాంశాలలో చేర్చడం తప్పుకానేకాదు. ఇండియాలో విధ్యాసంస్థలు దేశభక్తిని భోదించడం విఫలమయ్యాయో లేదో చెప్పే స్థాయి కాని మరియు అర్హత లేని వెధవలు వాగే ప్రతివాగుడు కంపుకొట్టే చెత్తకన్నా హీనం. వీటిని పోల్చుతూ ఇచ్చిన ఉదాహరణలకంటే ఓ చిన్నపిల్లాడు లాగు ఉచ్చతో తడిపేసుకుని కాదమ్మా అవి నీళ్ళు అని చెప్పే సాకులు ఎంతోమేలు. ఆంగ్లాంధ్ర  పెత్తనంలో పాఠ్యాంశాలు తయారుచేసే ఎదవలు కూడా ఈ చీకటిగాడికి తీసిపోరు.

రిపబ్లిక్ డేని దేశభక్తి పేరున ఏవేవో ప్రేళాపనలతో బలవంతంగా విమర్శించి బుజం తట్టుకోవడం కోసమే రాసిన రాతలు.. ఛి ఛీ.. కాదు కాదు అశుద్దపు కూతలు.

స్వతంత్ర్యమంటే ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ఉండటం కాదు... అబ్బో ఛ! ఇదెవ్వరికి తెలియదు. సామాజిక ఒప్పందానికి లోబడి అందరూ ఉండటమే రాజ్యాంగమైతే అది తుంగలో తొక్కి తెలంగాణ ప్రాంతపైబడి ఇక్కడి సమాజాన్ని సంస్కృతిని రూపుమాపేలా హేళనచేసేలా ప్రవర్తించడమా స్వతంత్ర్యమంటే? మరి చీకటిలాంటివాళ్ళు చేసేదేంటి...?

'అలా అని బైబిల్,ఖురాన్,భగవద్గీతల లాగా రాజ్యాంగంలో ఉన్నదాన్ని గుడ్డిగా ఆచరించాలని లేదు.' అతి చండాళమైన పొలిక... బైబిల్,ఖురాన్,భగవద్గీతలు అనుసరించేవారంతా గుడ్డిగా చేస్తున్నారా?

'MPలపై ఒత్తిడి తీసుకువచ్చి పార్లమెంట్ ద్వారా దానిని సవరించుకోవచ్చు' మరి ఈ చీకటిగాడు ఎంత ఒత్తిడి తెచ్చి ఎన్ని సవరణలు జరిపించాడో?

నీతులు పరులకోసమే... ఈ చీకటిగాడికి వర్తించవు. ఒక ప్రాంతపు ప్రజల ఆకాంక్షను గుర్తించి గౌరవించలేని ఈ అల్పులు పలికే ఆడంబరపు పలుకులు సమైఖ్య ముసుగులో ఎంతమంది జనాలను  అపహాస్యం చేసారు, చేస్తున్నారు, ఇకపై చేస్తారు? ఆ  హక్కు ఈ చీకటిగాడికెలా వచ్చిందో? మరి ఆనాడు మద్రాసునుండి విడిపోయేముందు ఏ జవాబుదారీతనంతో మద్రాసు నగరంలో అస్తమానం బందులు, ఊరేగింపులు, రాస్తారోకోలు, రాజాజి రైలుడబ్బాల దహనాలూ, తమిళుల షాపులు పగలగొట్టడం చేసారు. ఏ జవాబుదారీతనంతో భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్  బ్రిటిష్ వారి వాణిజ్య వర్తకులపై దాడి చేసారు. మరియు ఏ జవాబుదారీతనంతో గాంధీ, నెహ్రూలకు ధీటుగా సుభాష్ చంద్ర బోస్  హింద్ ఫౌజ్ ను తయారు చేసారు. అదే జవాబుదారీతనంతో ఈరోజు ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. చేతనయితే సాయం చేయ్... సరైన ఉద్యమం ఎలా చేయాలో నీకు తెలిస్తే పోయి వాళ్ళకు చెప్పు... అంతేకాని విమర్శించడానికి నీకు ఏ రాజ్యాంగబద్దమైన హక్కు లేదు. అద్దం ముందు నిల్చుని చదువుకో నీ వ్యాఖ్యాలు "ఎదుటి ప్రాంతం వారికీ కూడా రాజ్యాంగ పరమైన హక్కులు ఉంటాయని గుర్తించి వాటిని గౌరవించడం నేర్చుకున్న నాడు" ఇది సరిగ్గా అర్థమైననాడు తెలంగాణ ఉద్యమమంటే తెలిసొచ్చేది. అంతవరకు అన్ని మూసుకుని కూర్చో.

దొంగ లంజకొడుకు లసలే మెసలే ఈ ధూర్తలోకంలో్... అని శ్రీశ్రీ ఊరకే నీతులు చెప్పుకోలేదు తన నేస్తానికి. ఆయన ఉదహరించిన ఆ దొంగ లంజకొడుకుల వర్గానికే ఈ తెలంగాణ రాకుండా ఆడ్డుపుల్లలు వేసే కుళ్ళుబోతు దోపిడిదారులు, వలసొచ్చిన రాజకీయపెట్టుబడీదారులు మరియు పనీపాట లేక బ్లాగులలో వారికి వంత పాడే అలకాజనాలు. తలా తోకా లేని విచిత్ర పోలికలతో, మలినమైన ఏవగింపులతో, కడుపులోని అక్కసునంతా కలగలిపి వెళ్ళగక్కే ఈ దరిద్రపు ఆంధ్రా పొగరుబోతులు. వారిలో ఒకడు ఈ చీకటి గాడు.  ఈ చీకటి  బ్లాగులో అపరిపక్వపు వాదనలకు మరియు అనాలోచిత నిందలకూ వాడిని పొగిడే ఆంధ్రుల పొగడ్తలకే తప్ప సరైన సమాధానాలిచ్చే వారి కామెంట్లకు స్థానం కల్పించే ధైర్యం లేని పిరికివాడీ చీకటి గాడు. కాదు కాదు నా పొరపాటు చీకటికుండేదే ఆ పిరికితనం కదా - వెలుతురు దగ్గరుండే ధైర్యం ఉండదు.

Thursday, January 13, 2011

తెలంగాణా వాదుల తరీఖా... బ్లాగులో తొలగించిన నా సమాధానం / కామెంటు.

http://andamainacheekati.blogspot.com/2011/01/blog-post_11.html 

నీ ఆంధ్ర పొగరు కొట్టొచ్చినట్టు కనబడుతుంది.


మళ్ళీ తీరిగ్గా కూర్చుని శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు చదువుకో - దాని నిండా అధారాలే... కొన్ని దెప్పుడు ఆధారాలు మరికొన్ని ఊకదంపుడు...


ఈ పిచ్చ తెలివున్న ఆంధ్రోళ్ళకు మరియు అమాయక తెలంగాణ వాళ్ళకి అర్థంకాని ఒక పచ్చి నిజం ఆ రిపోర్టులో ఉంది. రికమెండేషన్స్ ఇస్తూనే - అవెందుకు పనికిమాలినవో కారణాలతో సహా వివరించింది.


ఆంధ్ర సోదరా, దేనికైనా పాపంపండే రోజు రావాలి. మీ ఈసడింపులు చీదరింపులు ఎవరిమీద. తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్న అమాయక ప్రజల మీదా లేక కేసిఆర్‌లాంటి నోటి దురుసున్న నాయకులమీదానా... అలాంటోన్ని హీరో చేసింది మీలాంటి ఆంధ్రా పొగరుబోతులే...! కాదా? ఏ కేసిఆరో లేక కోదండరామో చెప్తెనే రెచ్చిపోయి ప్రజలుధ్యమించారని ప్రగల్బాలు పలికే కుంచిత నీచ్ కమీనే కుళ్ళుబోతు ఆంధ్రోళ్ళకు ధీటుగా ఇప్పుడు మేలుకొన్న తెలంగాణ ప్రజలు తిరగబడాలె… ఆ రోజు చాలా దగ్గర్లోనే ఉంది.


తెలంగాణ రాష్ట్రం తిరిగి ఇచ్చేసింతర్వాత కూడా తమరిలాంటోళ్ళు ఎదుటోన్ని తెలంగాణ పేరున ఎద్దేవా చేయకుండా కూసింత అలోచనా శక్తినివ్వాలని ప్రార్థిస్తా ఆ ఎములాడ రాజన్నను. :)


Ending nice with Kaloji (slight modification but still intact)


నావారల చేరదీసి
నానా విధ బోధలతో
నాణ్యంగా నన్ను కొరిగి
శ్రీ కృష్ణ కమిటీ పేరుతో
నాటకమాడిన నటుడా
నాగరికుడా విను!
కోటిన్నర మేటి ప్రజల
గొంతోక్కటి గొడవొక్కటి
తెలంగాణ వెలిగి నిలిచి
ఫలించెలె భారతాన
భరత మాతాకీ జై
తెలంగాణ జిందాబాద్
-కాళోజి